దేవీ..ఛార్మి మొహం మొత్తిందా?

ఏదైనా కథ నచ్చితేనే. చేసే ముందు నా చేతిలో ఉన్న చిత్రాల్నీ పూర్తి చేయాలి కదా అన్నారు సరే మీ ప్రక్కన హీరోయిన్ గా ఎవరు కావాలంటారు అంటే తడుముకోకుండా శ్రియ అని చెప్పాడు. ఛార్మి అని సమాధానం వస్తుందని ఊహించివారికి ఇది విని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దేవి క్లారిఫై ఇస్తూ తనకు శ్రియ అంటే విపరీతమైన అబిమానమని..అలాంటప్పుడు తన ప్రక్కన వేరే హీరోయిన్ ని ఎందుకు అడుగుతానని అన్నాడు. దాంతో నిజంగా ఛార్మిపై అభిమానం ఉంటే అది మొహం మొత్తింగా అని అంతా సందేహ పడ్డారు. త్వరలో 'మల్లన్న'తో ఇటు తెలుగు, అటు తమిళ సినీ ప్రియులను అలరించబోతున్నారు.
devi sri prasad shriya charmi media mallanna vikram tamil film industry kandaswami దేవిశ్రీ ప్రసాద్ శ్రియ ఛార్మి రొమాంటిక్ చిత్రం మల్లన్న


Click it and Unblock the Notifications