మొత్తానికి ఛార్మీతో దేవీశ్రీ ప్రసాద్...

By Staff
Charmi
ఎప్పటినుంచో ఛార్మీకీ,దేవిశ్రీ ప్రసాద్ కి మధ్య ఏదో ఉందనే రూమర్స్ ఉన్నాయి. అయితే ఇద్దరూ అందరిలాగే మేం జస్ట్ ఫ్రెండ్స్ మి అని చెప్తూంటారు. ఇక ఈ క్రేజ్ విషయాన్ని గమనించారో ఏమో యమగోల మళ్ళీ మొదలైంది నిర్మాతలు ఈ జంటతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దేవి హీరోగా నటిస్తున్నాడు. ఇక పవన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ నెల ఇరవై నాలుగు నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బయిట వాళ్ళ సినిమాల్లోనే రెచ్చిపోయి చూపిస్తున్న ఛార్మి ఇక తనకు నచ్చినవాడుతో ఏ రేంజిలో అందాలు పంచనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవీనే అందిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X