‘దేవుడు చేసిన మనుషులు’ సెన్సార్ కట్స్

By Bojja Kumar

హైదరాబాద్ : మాస్ మహరాజ్ రవితేజ, ఇలియానా జంటగా క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ డీటేల్స్

సినిమా : దేవుడు చేసిన మనుషులు
మూవీ క్యాటగిరీ : U/A(Unrestricted Public Exhibition-But with Parental Guidance)
రీజనల్ ఆఫీస్ : హైదరాబాద్
సర్టిఫికెట్ నెం : DIL/2/20/2012-HYD
డ్యూరేషన్ : 124:00 MM:SS

కత్తిరింపుల వివరాలు ఇలా ఉన్నాయి

1. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లలో క్లోజప్ ఎక్స్ ఫోజింగ్ సీన్లు బ్లర్ చేయాలి
2. కోసి, నీయబ్బ, నీయమ్మ, దొంగముండ, సంకనాకి, పక్కనె పడుకొబెట్టు లాంటి పదాలను మ్యూట్ చేయాలి లేదా డిలీట్ చేయాలి
3. పొగత్రాగే సీన్ల వద్ద చట్టబద్దమైన హెచ్చరిక డిస్ ప్లే చేయాలి

ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపెై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్‌ అవుతోంది. ప్రకాష్‌ రాజ్‌, డాబ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారా యణ, కోవెై సరళ, సుబ్బరాజు, ఫిష్‌ వెంకట్‌, జ్యోతిరానా తదితరులు నటిస్తున్నారు. కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్క రభట్ల, ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌, ఫెైట్స్‌: విజయ్‌, డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌, ప్రొడక్షన్‌ డిజెైనర్‌: చిన్నా, కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X