షాకింగ్: ధనుష్ ఆమెకు అక్కడ ముద్దు పెట్టాడేంటి?
హైదరాబాద్: తమిళ నటుడు ధనుష్ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘షమితాబ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లో ధనుష్ హీరోయిన్ అక్షర హాసన్‌ను ముద్దాడిన సన్నివేశం హాట్ టాపిక్ అయింది.
బుగ్గ పైనో, పెదాలపైనో....లేక బొడ్డు పైనే ముద్దాడటం కామన్. అయితే ఇందులో మాత్రం ధనుష్ హీరోయిన్ పిరుదులపై ముద్దు పెట్టాడు. ట్రైలర్లో హీరోయిన్ అక్షర హాసన్ అతన్ని ‘కిస్ మై ఆస్ మంకీ' అంటుంది. దీంతో వెంటనే అతనడు ఆమె పిరుదులపై ముద్దు పెడతాడు. దీన్ని సినిమాలో ఇద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టీజర్ చూసిన వారంతా ప్రసంశల్లో ముంచెత్తుతున్నారు. హిట్ గ్యారెంటీ అంటున్నారు. ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు.
సినిమా విభిన్నంగా సాగుతుంది. తొలి చిత్రం ‘రంఝానా'తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్....రెండో చిత్రంతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈచిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











