»   » ధనుష్ రైలు సినిమా మరో హిట్ ఇస్తుందా?

ధనుష్ రైలు సినిమా మరో హిట్ ఇస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ రైలు సినిమాను సెప్టంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ధనుష్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కానుంది. బిటెక్ రఘువరన్ తర్వాత తెలుగులో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా ఆ కోవలోకి వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

English summary
Dhanush's Rai movie will be released on septemeber 22. Producers hoped that the film will be successful in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu