'ఆర్య' లో శ్రియ

ఇంతకుముందు కూడా ధనుష్ తెలుగులో హిట్టయిన ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే చిత్రం రీమేక్ లో నటించాడు. యారాడి నీ మోహిని పేరుతో రీమేక్ అయిన ఈ తమిళ చిత్రంలో ఇక్కడ వెంకటేష్ చేసిన పాత్రను ధనుష్ చేసాడు..త్రిష పాత్రను నయనతార చేసారు. అది ఘనవిజయం సాధించటంతో ఆ ఉత్సాహంతో ఈ చిత్రానికి ధనుష్ ఓకె చెప్పినట్లు సమాచారం. ఇంతకుముందు తమిళ హీరో విజయ్ తెలుగు సినిమా రీమేకల్లో చేయటానికి ఉత్సాహాన్ని చూపేవారు. ఇప్పడు ఆ లిస్టులో ధనుష్ కూడా చేరారు.


Click it and Unblock the Notifications











