'సినిమా కోర్స్ ఉంటాయి అని కూడా నాకు తెలిదు: ధర్మేంద్ర కాకర్ల
Recommended Video

సినిమా కోర్స్ ఉంటుంది అని కూడా నాకు తెలీదు !
''రవీంద్రభారతి'' వేదికగా జరిగే సినీవారం కార్యక్రమంలో పిఎస్‌వి గరుడ వేగ ఎడిటర్ ధర్మేంద్ర కాకర్ల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అనే విషయాలు కొత్త ఫిల్మ్ మేకర్స్‌కు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో నాకు సినిమాల మిద ఇష్టం పెరిగిందని, ఇంటర్మీడియట్ అయ్యాక ఇంట్లో చెప్తే డిగ్రి చెయ్యమన్నారు, ఆ తర్వాత సినిమాల గురించి ఒక అవగాహన వచ్చింది. సినిమా గురించి తెలుసుకోవాలంటే కోర్స్ చెయ్యవచ్చని నా డిగ్రి వరకు నాకు తెలియదు అన్నారు. దీంతో పాటు విలువైన సలహాలు, సూచనలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











