ధోనీతో తిరుగుతున్న అసిన్

అంతేకాదటండోయ్... షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అసిన్‌ను పిలుస్తున్నాడట. ఒకవేళ ఆమె షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లయితే ప్రస్తుతానికి తన షాపింగ్‌కు కట్ కొట్టి ఆమెకు తీరిక ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నాడట. మొత్తానికి మిత్రురాలు లేకుండా ఎక్కడికీ కదలటం లేదన్నమాట మన కెప్టెన్. కేవలం మిత్రురాలు మాత్రమే అని మనం అనుకోవచ్చంటారా...?
dhoni asin rumours friendship ghajini ameer khan london dreams salman khan ధోనీ అసిన్ స్నేహం గజిని అమీర్ ఖాన్ లండన్ డ్రీమ్స్ సల్మాన్ ఖాన్


Click it and Unblock the Notifications