ధోణితో ఆ గంట గడపటానికే ఆమె...

ఇక ధోణి ఆప్త మిత్రుడు మాట్లాడుతూ..నెలలో నాలుగు సార్లు అయినా మినిమం ఆ ఇద్దరూ కలుస్తారని,అలాగే రాంచి లో రెస్ట్ తీసుకున్నాప్పుడు కేవలం ఆమె ధోణితో ఆ గంట సేపు గడపటానికే వచ్చిందని సమాచారం.ఇక లక్ష్మీరాయ్ మొదట ..ధోణినీ చెన్నైలో ఐపిల్ మ్యాచ్ జరిగినప్పుడు స్పెషల్ గెస్ట్ గా వచ్చి కలిసింది. తర్వాత ఇద్దరూ డిన్నర్ లు,పబ్ లో డాన్స్ లు చేస్తూ దగ్గరఅయ్యారు. అప్పటి పరిచయం ప్రేమగా మారింది.అంతెందుకు మొన్న చెన్నైలో ఇంగ్లాండ్ సీరిస్ సెలక్టర్స్ మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇద్దరూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో కలవలేదా...షాపింగ్ చెయ్యలేదా అంటున్నారు. ఇక లక్ష్మీరాయ్ ...తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీలో హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications











