అఖిల్ సినిమాలో రాంచరణ్ 'ధృవ' భామ మెరుపులు.. పిచ్చెక్కించే ఐటమ్ నంబర్!

అక్కినేని వారసుడు అఖిల్ మూడవ చిత్ర షూటింగ్ యూరప్ లో శరవేగంగా జరుగుతోంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో మూడవ చిత్రంతో హిట్టు కొట్టాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న చిత్రం తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలోతెరకెక్కుతోంది. అఖిల్ కు జోడిగా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.

Dhruva fame Farah Karimaee to perform special number in Akhil 3

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని అని వర్గాల ప్రేక్షకులని అలరించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనుందట. మ్యూజిక్ సంచలనం తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ఫ్రెష్ లుక్ తో ఉండాలని అందుకోసం కొత్త భామల వేటలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

Dhruva fame Farah Karimaee to perform special number in Akhil 3

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హిట్ మూవీ ధృవ చిత్రంలో డచ్ బ్యూటీ ఫరాహ్ కరిమయీ మెరిసిన సంగతి తెలిసిందే. ఫరాహ్ ఈ చిత్రంతో అరవింద్ స్వామి ప్రేయసిగా కనిపించింది. ఈ భామతో వెంకీ అట్లూరి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే అఖిల్ సరసన ఈ బ్యూటీ డాన్స్ మెరుపులు ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X