For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలా మాట్లాడటానికి సిగ్గపనించలేదూ? :పవన్ హీరోయిన్ కు ప్రస్టేషన్ లో..మరో హీరోయిన్ పై

  By Srikanya
  |

  ముంబై: అమీషా పటేల్ బాగా ఏరిగెంట్ అని ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తూంటారు. అయితే ఆమె అవన్నీ మీడియాకు టీఆర్పీలు పెంచుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఏదన్నా అంటే తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తూంటుంది. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమో...సెల్ఫ్ కంట్రోలు లేదని,నోటి కి ఏది వస్తే అది మాట్లాడుస్తుందని మిగతా సెలబ్రెటీలు, ముఖ్యంగా ఆమె నోటికి బలైనోళ్లు కామెంట్ చేస్తూంటారు.

  అందాలతో అమీషా...ఎక్కిస్తుంది నిషా..!(ఫోటోలు)

  ఇక ఇప్పుడు ఆమె ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటే...ఆమె రిసెంట్ గా సన్నిడియోల్ హీరోగా చేసిన బయ్యాజీ సూపర్ అనే చిత్రంలో చేసింది. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ...సంభందం లేని టాపిక్ ఎత్తుకుని, అంతకన్నా సంభంధం లేకుండా హృతిక్ రోషన్ తాజా చిత్రం మొహంజదారో గురించి మాట్లాడుతూ...ఆ సినిమా హీరోయన్ పై కామెంట్స్ చేసింది.

  ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )

  ఆ సినిమాలో హీరోయిన్ మరెవరో కాదు...తెలుగులో ఒక లైలా కోసం, వరుణ్ తేజ తొలి చిత్రం ముకుందా హీరోయిన్. ఆమె మొహంజారో చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆమెపై నోటి దూల తో కామెంట్స్ చేసి మీడియాకు ఎక్కింది అమీషా.

  స్లైడ్ షోలో ఆమె ఏమంది..అసలేం జరిగింది

  ఆడలేదు

  ఆడలేదు

  అన్ని సినిమాలు హిట్ అవ్వవు..ముఖ్యంగా కొత్త వాళ్లతో చేసినప్పుడు చాలా కష్టం...మొహంజదారో కూడా అదే పరిస్దితి. అందరూ నేను, హృతిక్ లాగ ఫెరఫెక్ట్ పెయిర్ కాదు కదా అంది

  డైరక్ట్ సెటైర్స్

  డైరక్ట్ సెటైర్స్

  పూజ హెడ్గేపై అమీషా ఇలా డైరక్ట్ గా విరుచుకుపడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అదే హాట్ టాపిక్ గా మారింది.

  అసూయ

  అసూయ

  అమీషా పటేల్ తన వయస్సుని , హోదాని మరిచి తన మనస్సులోని అసూయని బయిటపెట్టిందని అంటున్నారు

  అడుగుతున్నారు

  అడుగుతున్నారు

  హృతిక్, నేను పెయిర్ గా చేసిన కహోనా ప్యార్ హై సూపర్ హిట్, ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ మేమిద్దరం కలిసి నటిస్తే చూడాలని ,కహోనా ప్యార్ హై సీక్వెల్ చేయమని కోరుతున్నారు.

  బంపర్ ఓపినింగ్స్

  బంపర్ ఓపినింగ్స్

  కహోనా ప్యార్ హై సీక్వెల్ చేస్తే బంపర్ ఓపినింగ్స్ వస్తాయి. గదర్ చిత్రం లా సినిమా పెద్ద హిట్ అవుతుంది. నేను లేనిదే ఆ సీక్వెల్ చేయలేరు అంది

  ఇదెక్కడ గోల

  ఇదెక్కడ గోల


  ఇదంతా వింటున్న పూజ అభిమానులు...అమీషాకు పిచ్చ పట్టిందా ఏంటి...సినిమా ఫ్లాఫ్ కావటానికి హీరోయిన్ కారణం అంటుందేంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

  ఆఫర్స్ లేకే

  ఆఫర్స్ లేకే


  అమీషా పటేల్ కు పెద్ద హీరోలు చిత్రాలలో ఆఫర్స్ రాకే ఇలా మాట్లాడుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి

  పూజ ఏమంటుందో

  పూజ ఏమంటుందో

  ఈ వివాదంపై పూజ హేడ్గే ఏం స్పందిస్తుందా అని మీడియా ఎదురుచూస్తోంది. అయితే పూజ ఈ విషయమై లైట్ తీసుకుందంటున్నారు

  హృతిక్ కామెంట్

  హృతిక్ కామెంట్

  మరో ప్రక్క హృతిక్ రోషన్ ..ఇలా మొహంజారో ఫ్లాఫ్ అని, హీరోయిన్ కారణం అని ప్రచారం చేస్తోందని అమీరాపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది

  ఎవరిష్టం వారిది

  ఎవరిష్టం వారిది


  దర్శక,నిర్మాతలు, హీరో కలిసి ఆ స్క్రిప్టు ఎవరు హీరోయిన్ గా సెట్ అవుతారో చూస్తారు కానీ అమీషా సలహా అడగరు కదా అని సీనియర్స్ కామెంట్స్ చేస్తున్నారు

  వయస్సైపోతోంది

  వయస్సైపోతోంది


  అమీషా పటేల్ కు ఇలా వివాదాలు కొత్త కాదని, వయస్సైపోతోందని, హీరోయిన్ ఆఫర్స్ రావటంలేదని ప్రస్టేషన్ లో అంటోందని చెప్తున్నారు.

  ఇదిలా ఉంటే

  ఇదిలా ఉంటే

  ఈ గొడవ ఇలా ఉంటే మరో ప్రక్క అశుతోష్ గోవార్కర్ కు, హృతిక్ కి విభేధాలు వచ్చాయని, నిర్మాతతో కూడా ఆయన గొడవ పట్టారని సమాచారం.

  English summary
  Recently Ameesha Patel actress apparently was seen blaming Pooja Hegde for Mohenjo Daro's failure, not to forget her comparison of the movie with Kaho Na Pyaar Hai, she was quoted saying at an event "Be it Pooja Hegde’s dubsmash or Hrithik Roshan, they all were promoting ‘Kaho Na…Pyaar Hai’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X