త్రిష తో'దిల్' రాజు 'ఆకాశమంతా'

By Staff

Trisha
'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రి,కొడుకుల అనుబంధాన్ని చూపి హిట్టు కొట్టిన దిల్ రాజు ఈ సారి తండ్రి కూతురు అనుబంధంతో ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి 'ఆకాశమంతా'అనే టైటిల్ పెడుతున్నారు. అలాగే ట్యాగ్ లైన్ గా 'I love my daughter" అని పెడుతున్నారు. తమిళంలో ప్రకాష్ రాజ్,త్రిషా కాంబినేషన్ లో రానున్న Abhiyum Naanum చిత్రానికి ఇది రీమేక్. కూతురు పుట్టకానే తండ్రి పుడతాడు(అవటం) అని,వారిద్దరు మధ్య రిలేషన్ పెళ్ళితో విడుతుందని.

ఈ విషయాలే డిస్కస్ చేస్తూ తమ సినిమా ఉంటుందంటున్నారు. గతంలో ముద్దుల కొడుకు వంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన రాధామోహన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు(తమిళంలోనూ ఆయనే).ఇక ఈ సినిమాలో అక్కడలాగే ప్రకాష్ రాజ్,త్రిష తండ్రి కూతుళ్ళు పాత్రలను చేస్తే..ఐశ్వర్య,సునీల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తారు.యుధ్ధ ప్రాతిపదికపై షూటింగ్ పూర్తవనున్న ఈ చిత్రం డిసెంబర్ 31 రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు తమిళంలో ఉన్న మొయిన్ సన్నివేశాలు అలాగే ఉంచి కామిడీ సీన్స్ ,కొన్ని నేటివిటి సీన్స్ ఇక్కడ ఏడ్ చేయ్యనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X