Just In
- 3 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 4 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 5 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 6 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘వాడే’ రామ్ చరణ్ కోసం సమంతను అరెస్ట్ చేసిన దిల్ రాజు..!
ఏమాయ చేసావె సినిమా విడుదలైన తర్వాత సమంతని గుర్తించిన వారిలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మిగతా హీరోలలానే అతను కూడా ఆమెని తన సినిమాలో తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ముందే ఆమె కోసం క్యూ కట్టిన వారికి కమిట్ అయి ఉండడంతో చరణ్ తో సమంత నటించడం ఇంతవరకు కుదర్లేదు. రచ్చ సినిమాకి ఆమెని కథానాయికగా తీసుకోవాలని చాలా ట్రై చేసి, కుదరకపోవడంతో తమన్నాతో చేస్తున్నాడు. రీసెంట్ గా కూడా మరో సినిమా కోసం సమంత డేట్స్ కోసం ప్రయత్నిస్తే చరణ్ కి చుక్కెదురైంది.
కాగా బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు"తో మరింత క్రేజ్ పెంచుకొన్న సమంతకి వెల్లువలా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఆమెకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పట్లో ప్రతి నిర్మాత, ప్రతి హీరో కూడా ఆమెతో ఒక్క సినిమా తీయాలనే పట్టు పడుతున్నారు. దాంతో విరామంలేకుండా ఆమె న్యూ ప్రొజెక్ట్ లను ఒప్పుకుంటోంది. రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి మహేష్ సరసన రెండో సారి నటించడానికి అగ్రీమెంట్ ఓకే చేసిందని సమాచారం.
అయితే ఆమెతో నటించాలనే చరణ్ కోరికను దిల్ రాజు తీర్చబోతున్నాడు. చరణ్ హీరోగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో సమంతని దిల్ రాజు కథానాయికగా ఎంపిక చేశాడు. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కానీ ఇప్పుడే ఆమె డేట్స్ అరెస్ట్ (బందీ) చేసి పెట్టాడు. ఈ చిత్రానికి 'వాడే"అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.