»   » కలెక్షన్లు అదిరాయ్: స్టెప్పేసిన దిల్ రాజు (ఫోటోస్)

కలెక్షన్లు అదిరాయ్: స్టెప్పేసిన దిల్ రాజు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు తాజా సినిమా ‘కేరింత' విడుదలైన తొలి వారం కలెక్షన్ల పరంగా నిరాశ పరిచినా... ఇపుడు కోలుకుంటోంది. ఈ మేరకు దిల్ రాజు చిత్ర తారాగణంతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కలెక్షన్ల వివరాలు వెల్లడించారు. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి, సుకృతి, పార్వతీశం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించారు.

సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ... సినిమా విడుదలైనపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అపుడు కాస్త బాధగానే అనిపించింది. కానీ టాక్ బావుడటంతో రెండో వారంలో పుంజుకుంది. మంచి సినిమాకు ఆదరణ ఉంటుందని ఈ సినిమా నిరూపించింది. ఇప్పటి వరకు సినిమా ఏపీ, తెలంగాణల్లో రూ. 4 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల మరింత పెరుగతాయనే నమ్మకం ఉందన్నారు.


Photos : కేరింత ప్లాటినం డిస్క్


రెండు రోజుల ముందు జరిగిన ‘కేరింత' ప్లాటినమ్ డిస్క్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో చిత్ర తారాగణంతో పాటు దేవిశ్రీ, దిల్ రాజు కూడా స్టెప్పులేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.


దిల్ రాజు స్టెప్పులు
  

దిల్ రాజు స్టెప్పులు

కేరింత మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో స్టెప్పులేస్తున్న దిల్ రాజు అండ్ టీం.


ప్లాటినమ్ డిస్క్ వేడుక
  

ప్లాటినమ్ డిస్క్ వేడుక

కేరింత మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుక.


ప్రెస్ మీట్
  

ప్రెస్ మీట్


సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ దృశ్యం.


దిల్ రాజు
  

దిల్ రాజు

కేరింత ప్రెస్ మీట్లో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.


Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu