»   »  దిల్ రాజు కూతురు వెడ్డింగ్ రిసెప్షన్లో సినీస్టార్స్..(ఫోటోలు)

దిల్ రాజు కూతురు వెడ్డింగ్ రిసెప్షన్లో సినీస్టార్స్..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా అగ్ర నిర్మాత దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి వివాహం ప్రముఖ పారిశ్రామిక వేత్త అర్చిత్ రెడ్డితో మే 2వ ఊటీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు సినిమా ప్రముఖులంతా హాజరయ్యారు.

వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా అతిథుల కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేసారు. రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ఆయన తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలైన రవితేజ, విష్ణు, మనోజ్‌లతో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్, సాయి ధరమ్ తేజ్, ప్రముఖ నిర్మాత రామానాయుడు, ఎంఎస్ రాజు, బివిఎస్ ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, బోయపాటి శ్రీనివాస్, దశరథ్ తదితరులు హాజరయ్యారు.

వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రామ్ చరణ్-ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన

రవితేజ, విష్ణు

రవితేజ, విష్ణు

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్స్ రవితేజ, విష్ణు

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, కెమెరామెన్ ప్రసాద్

శ్రీనివాసరెడ్డి

శ్రీనివాసరెడ్డి

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నటుడు శ్రీనివాసరెడ్డి

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్

మంచు మనోజ్

మంచు మనోజ్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ హీరో మంచు మనోజ్

ధశరత్, గోపీ మోహన్

ధశరత్, గోపీ మోహన్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ దర్శకుడు దశరథ్, రచయిత గోపీ మోహన్

బివిఎస్ఎన్ ప్రసాద్

బివిఎస్ఎన్ ప్రసాద్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో తెలుగు దేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు.

సాయికుమార్, ఆది

సాయికుమార్, ఆది

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్స్ సాయికుమార్, ఆది

సుప్రీత్

సుప్రీత్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నటుడు సుప్రీత్

కాజల్

కాజల్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ హీరోయిన్ కాజల్.

ఎంఎస్ రాజు

ఎంఎస్ రాజు

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నిర్మాత రేవంత్ రెడ్డి

కూతురుతో దిల్ రాజు

కూతురుతో దిల్ రాజు

కూతురు హన్సిత రెడ్డితో కలిసి దిల్ రాజు.

అనంత శ్రీరామ్

అనంత శ్రీరామ్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్

బెల్లంకొండ

బెల్లంకొండ

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు

డి రామానాయుడు

డి రామానాయుడు

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డి రామానాయుడు

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్

English summary
Telugu Film Producer Dil Raju daughter Hanshitha tied the knot to Harshith Reddy. Wedding Reception held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu