సినిమాతీయటంలో విజయం సాధించాడు-కానీ నిజ జీవితంలో ఓడిపోయిన గ్రేట్ నిర్మాత..!
అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు ఇటీవల తన భార్య అనితకు విడాకులు ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చాన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొనడంతో విడాకుల వరకూ దారి తీసిందని తెలుస్తోంది. ఈ ఇద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నారా? అనే విషయాన్ని కన్ ఫార్మ్ చేసుకోవడానికి దిల్ రాజు తో కలసి సినిమాలు చేస్తున్న కో ప్రొడ్యూసర్ శిరీష్ దగ్గర ఈ విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారట. శిరీష్ ద్వారా..దిల్ రాజు విడాకులు నిజమేనన్న వార్త బయటికి వచ్చింది. సో దిల్ రాజు తన భార్య అనితతో విడాకులు తీసుకున్నాడన్నదే నిజమైన వార్తే.
దిల్ రాజు అనిత జూ ఎన్టీఆర్ బృందావనం కాజల్ సమంత మరోచరిత్ర జోష్ dil raju anitha jr ntr brindavanam kajal samantha maro charitra josh


Click it and Unblock the Notifications