జగపతి బాబు సినిమాని దిల్ రాజు తీసుకున్నాడు

By Srikanya

జగపతి బాబు హీరో గా రూపొందిన 'కీ' చిత్రాన్ని దిల్ రాజు తీసుకుని విడుదల చేస్తూండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది. సైక్లాజికల్ పజిల్ ధ్రిల్లర్ చెప్పబడుతున్న ఈ చిత్రం ఈ నెల 16 వ తేదీన విడుద చేస్తున్నారు. ఇక ఈ సినిమా తీసుకోవటం గురించి దిల్ రాజు చెప్తూ...జగపతి బాబుతో నా ప్రయాణం సుదీర్ఘమైనది. ఆయన 'పెళ్లి పందిరి' సినిమా లేకపోతే నేను లేను. ఆ తర్వాత మా 'ఆకాశమంత'లో జగపతిబాబు నటించారు. 2012లో ఆయన హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నా. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు మొదలయ్యాన్నారు. ఇక 'కీ' చిత్రం కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మితమైంది. కేవలం పది ధియోటర్స్ లోనే విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసి మరీ దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వప్న, దీప్తిబాజ్‌పాయ్‌ ముఖ్య పాత్రధారులుగా చేస్తున్న ఈ చిత్రానికి నాగేంద్రప్రసాద్‌ దర్శకుడు. సుకుమార్‌ రెడ్డి నిర్మాత .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X