ఎన్టీఆర్ తో దిల్ రాజు భారీ సినిమా
జూనియర్ ఎన్టీఆర్ తో దిల్ రాజు సినిమా అంటే ఏ స్ధాయిలో ఉంటుందో ఊహించగలరా? దిల్ రాజు ప్రస్తుతం దశరథ్, ప్రభాస్ ల కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తున్నారు. "మరో చరిత్ర", "జోష్" సినిమాల నిర్మాణంలో ఆయన బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ సినిమాలో తలమునకలై ఉన్నారు. ఆ తర్వాత దిల్ రాజు సినిమాకు ఆయన ఒప్పుకునే అవకాశముంది. వంశీ పైడిపల్లితో "బృందావనం" టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని దిల్ రాజు వ్యూహం. అన్నీ ఫలిస్తే ఒక పెద్ద హిట్ తెలుగులో వచ్చినట్టే.
dil raju ntr vv vinayak vamsi dasarath prabhas josh maro charitra జూ ఎన్టీఆర్ దిల్ రాజు దశరధ్ వివి వినాయక్ ప్రభాస్ మరో చరిత్ర జోష్ బృందావనం


Click it and Unblock the Notifications