దిల్ రాజు, రామ్ చిత్రం టైటిల్?

ఆ టైటిల్ తో అప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎమ్.ఎస్.రాజు చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేసారు. అయితే పరిస్ధితులు అనుకూలించక వదిలివేయటం జరిగింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక కొనసాగుతోంది. మరో ప్రక్క లక్ష్యం సినిమాను శ్రీవాసు ..బాలీవుడ్ సూపర్ హిట్ ఘాయల్ ని ప్రీమేక్ చేయటంతో ఈ సారి ఏ చిత్రం తెలుగు తెరపై దూకనుందోనని అంతా అంటున్నారు. ఏది తెచ్చినా హిట్ చేస్తాడు కాబట్టి ఇబ్బందేం లేదు.


Click it and Unblock the Notifications











