రెచ్చిపోయారు: హోళీ ముసుగులో అందాల కేళీ (ఫోటోలు)
హైదరాబాద్: హోళీ వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే పబ్లిసిటీ కోసం ఉబలాటపడే కొందరు సినీ తారలు ఈ హోళీ పండగను కూడా వదల్లేదు. పాపులారిటీ పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. హోళీ పండగ ముసుగులో అందాల ఆరబోతకు తెరలేపారు.
హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని ఇంటర్నెట్లో వదిలారు. హోళీ సీజన్లో పలువురు సినీతారలు ఇలా చేయడం కొత్తేమీ కాకపోయినా.....ఈ సారి డింపుల్ చావ్లా, రోజ్లిన్ ఖాన్ అందాల ఆరబోత కాస్త హద్దుమీరడం చర్చనీయాంశం అయింది. కేవలం యూత్ దృష్టిని ఆకర్షించడానికి, ఫాలోయింగ్ పెంచుకోవడానికే వారు హాట్ స్టెప్ వేసినట్లు స్పష్టం అవుతోంది.
ఈ కాలంలో ఎంత మంది అభిమానులను సంపాదించుకుంటే అంత ఆదాయం. కొందరు సినిమాల ద్వారా, మరికొందరు మోడలింగ్ ద్వారా తమకంటూ ప్రత్చేక గుర్తింపు తెచ్చుకుంటారు. జనం ఫోకస్ ఎవరిపై ఎక్కువ ఉంటే వ్యాపార సంస్థలు కూడా వారితో తమ ఉత్పత్తులు చేయించడానికి పోటీ పడుతుంటాయి. అదన్నమాట సంగతి.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు....

డింపుల్ చావ్లా
డింపుల్ చావ్లా మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది. పలువురు ఫేమస్ ఫోటో గ్రాఫర్లు, మేగజైన్లు కోం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది.

టీవీ షోల్లో డింపుల్ చావ్లా
ఎంటీవీలో ప్రసారం అయిన స్పిట్స్ విల్లా అనే కార్యక్రమంలో డింపుల్ చావ్లా నటించింది.

మోడల్ గా ఎదగాలనే...
సూపర్ మోడల్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న డింపుల్ చావ్లా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడని మనస్తత్వం.

నటిగా ఎదగాలనే ప్రయత్నం...
అవకావం వస్తే నటింగా కూడా రాణించాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు, దర్శకుల చూపు తనపై పడేలా తన అందాలనే పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగుతోంది.

రోజ్లిన్ ఖాన్
రోజ్లిన్ ఖాన్..... బాలీవుడ్ సంచలన మోడల్. న్యూడ్ నెస్‌కు మారు పేరు.

గతంలో రోజ్లిన్ ఖాన్
ఆ మధ్య క్యాన్సర్ అవేర్ నెస్ అంటూ ఓసారి. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ధోనిపై అభిమానం అంటూ మరోసారి అందాలు ఆర బోసింది.

ఈ సారి హోళీనీ వాడుకుంది
ఈ సారి హోళీ వేడుకలను తన అందాల ఆరబోతకు వేదికగా చేసుకుంది.


Click it and Unblock the Notifications











