»   » నాభి అందాలతో కిక్కెక్కిస్తున్న హీరోయిన్ (ఫోటోలు)

నాభి అందాలతో కిక్కెక్కిస్తున్న హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నడుము చూడు...నడుమందం చూడు! అంటూ ఓ కవి రాసినట్లు.....నడుము అందంలో నాభి ప్రదేశం కీలకం. 'నాభి' కేంద్రంగా ప్రేక్షకుడి నయనం గింగిరాలు తిరిగే సూత్రాన్ని ఆనాడే మన దర్శకనిర్మాతలు కనిపెట్టేశారు. కొత్తగా వచ్చి హీరోయిన్లు కూడా నాభి అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'రొమాన్స్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూణె సుందరి డింపుల్ చోపడే తన హాట్ హాట్ ఫోటో షూట్లతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె నడుము, ముఖ్యంగా బొడ్డు అందాలు రసిక ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి.

డిపుంల్ చోపడేకు సంబంధించిన హాట్ ఫోటోలు, మరిన్న వివరాలు స్లైడ్ షోలో..

మోడలింగ్ నుంచి..

మోడలింగ్ నుంచి..

పూణెకు చెందిన డింపుల్ మొడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టింది. కన్నడ చిత్రం ‘సిహి ముత్తు' ద్వారా తెరంగ్రేటం చేసిన డింపుల్....తెలుగులో ‘రొమాన్స్' చిత్రం ద్వారా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైంది.

నెక్ట్స్ మూవీ

నెక్ట్స్ మూవీ

త్వరలో సందీప్ కిషన్ సరసన మరో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డింపుల్. ఆమె అందం, అభినయానికి మంచి మార్కులు పడటంతో పలువురు దర్శకులు, హీరోలు ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

రొమాన్స్

రొమాన్స్

‘రొమాన్స్‌' చిత్రాన్ని ఈ రోజుల్లో టీం రూపొందించారు. ‘ఎవ్రీబడి నీడ్స్‌' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్‌ హీరో. డింపుల్‌, మానస హీరోయిన్స్. ‘డార్లింగ్‌' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్‌ సినిమా గ్రూప్‌-మారుతి మీడియా హౌస్‌ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్‌.కె.ఎన్‌ నిర్మాతలు.

సినిమాపై అభ్యంతరం

సినిమాపై అభ్యంతరం

రొమాన్స్‌ చిత్రంలో అశ్లీలమైన భాష వాడారని, అసభ్య సంభాషణలను తొలగించకపోతే వూరుకునేది లేదని పలువురు ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద సినిమా ఫ్లెక్సీలను, పోస్టర్లను తొలగించి దగ్ధం చేశారు.

డింపుల్

డింపుల్

మారుతి బ్రాండ్ ఉన్న ‘రొమాన్స్' చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక డింపుల్ తన పాత్ర లో పరవాలేదు అనిపించేసింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు బాగా పండాయి.

English summary
Romance movie actress Dimpel Chopade have dared to bare her navel for the cameras. Pune based model Dimpel Chopade got her first break in telugu with Romance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu