»   »  ఆసుపత్రిలో కోలుకుంటున్న దాసరి

ఆసుపత్రిలో కోలుకుంటున్న దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasari Narayana Rao
ప్రముఖ దర్శకుడు అయిన దాసరి నారాయణరావు గత కొద్ది రోజులుగా కిడ్ని సంభంధ సమస్యలతో భాధ పడుతున్నారు. దాంతో నాలుగు రోజుల క్రిందట ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటలాలజీ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఆయన విష్ణు వర్ధన్ బాబు ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి అటెండ్ కాకపోవటంతో అందరికీ సందేహమెచ్చింది. అప్పుడు అంతా ఎంక్వైరీ చేసుకుని అసలు విషయం తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి హాస్పటిల్ కి వెళ్ళి పలకరించి వచ్చారు. ఇప్పుడాయన కోలుకుంటున్నారని సమాచారం. మరింత స్పీడ్ గా రికవరీ కావాలని కోరుకుంటా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X