మొన్న మహేష్, నేడు F2 హీరోలు.. హిట్టిచ్చినా కూడా దొరకడం లేదు?

స్టార్ దర్శకులు ఒక హిట్ కొడితే వెంటనే ఎలాంటి హీరోలైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం గ్యారెంటీ హిట్స్ అదుకునే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి ఒకరు. అప్పుడప్పుడు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమాకి కలెక్షన్స్ అయితే నిండుగా వస్తున్నాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి స్టార్ హిరోలు కూడా రెడీ అంటున్నారు.

ఇకపోతే అనిల్ రావిపూడి ద్వారా సక్సెస్ అందుకున్న హీరోలే ఇప్పుడు ఆయనకు అందుబాటులో లేకపోవడం విశేషం. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కాగానే మరొక సినిమా చేద్దామని అనేశాడు. కానీ కరోనా వల్ల ప్లాన్ చేంజ్ కావడంతో సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో బారి బడ్జెట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. దీంతో మూడేళ్ళ వరకు అనిల్ కి మహేష్ దొరికకపోవచ్చు.

Venky is not doing f3 until Corona is down, Young director Anil Ravipudi has joined the list of star directors with F2. Ready the upcoming movie story in lockdown. Anil explained in a recent interview that Venkatesh and Varun Tej will be seen in a special roles and also another star hero in F3 project,

ఇక F2 లాంటి హిట్ ఇవ్వగా వెంకటేష్, వరుణ్ తేజ్ లతో F3 చేయాలని అనుకున్నాడు అనిల్. తప్పకుండా చేద్దామని ఆ ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లాక్ డౌన్ లో కష్టపడి కథను రెడీ చేసుకున్నాడు అనిల్. కానీ ఓ వైపు వెంకీ నారప్పతో బిజీ అవ్వగా వరుణ్ బాక్సర్ సినిమాకోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు. ఇద్దరి ఒకేసారి దొరకాలి అంటే దాదాపు సంవత్సరం సమయం పడుతుంది. అంత వరకు ఖాళీగా ఉండడం అంటే కష్టమైన పని. మరి అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X