రాజమౌళి తరుపున పోరాటం
ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై పెట్టిన బ్యాన్ కు దర్శకుల సంఘం పాజిటివ్ గా స్పందించింది. తమ పూర్తి స్ధాయి మధ్ధతు రాజమౌళికే నని ఓ ప్రకటనలో తెలిపింది. తాము ఛాంభర్ ఆఫ్ కామర్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని నిర్ణయం తీసుకున్నారు. రాజమౌళిపై పెట్టిన సహాయ నిరాకరణకు పరిశ్రమలో అన్ని వర్గాల వారి నుండి వ్యతిరేకత వస్తోంది. ఏ విధమైన కాంట్రావర్శీలు లేని వ్యక్తిగా రాజమౌళికి పేరుండటం, పెద్ద డైరక్టర్ కావటం ఆయనకు కలిసివస్తున్న అంశం. ఇక మరో రెండు రోజుల్లో రాజమౌళి వైపు నుంచి స్టేట్ మెంట్ వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ss rajamouli directors association ban statement simhadri vikramarkudu yamadonga రాజమౌళి దర్శకుల సంఘం ఛాంభర్ ఆఫ్ కామర్స్ బ్యాన్


Click it and Unblock the Notifications