»   » పుత్రోత్సాహం: బోయపాటి ఇంట్లో సంబరాలు

పుత్రోత్సాహం: బోయపాటి ఇంట్లో సంబరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు బయపాటి శ్రీను ఇంట్లో పుత్రోత్సాహం నెలకొంది. బోయపాటి సతీమణి విలేఖ ఆదివారం(ఏప్రిల్ 2) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బోయపాటి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

బోయపాటి దంపతులకు ఇప్పటికే హర్షిత్ అనే బాబు, జోషిత అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ దంపతులకు మూడో సంతానం కలిగింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.

బోయపాటి దంపతులు

బోయపాటి దంపతులు

బోయపాటి శ్రీను దంపతులకు సంబంధించిన అరుదైన ఫోటో.

బాలయ్యతో

బాలయ్యతో

నందమూరి బాలకృష్ణతో కలిసి బోయపాటి దంపతులు. బాలయ్యతో బోయాపాటి సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

హర్షిత్, జోషిత

హర్షిత్, జోషిత

బోయపాటి కుమారుడు హర్షిత్, కూతురు జోషిత. జోషిత బోయాపాటి దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లో బాల నటిగా నటించింది.

బోయపాటి ఫ్యామిలీ రేర్ వీడియో

బోయపాటి ఫ్యామిలీకి సంబంధించి రేర్ వీడియోపై ఓ లుక్కేయండి.

English summary
Director Boyapati Srinu is blessed with baby boy on Sunday. His wife Vilekha gave birth to a baby boy. Both mother and newborn are healthy. The couple has two children Harshith and Joshitha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu