'వేసవి సెలవుల్లో' నటించాలని ఉందా?

By Staff

Vesavi Selavallo
టెన్త్ క్లాస్,నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు ఇప్పుడు వేసవి సెలవుల్లో అనే టైటిల్ తో ఓ ప్రేమ కథా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.ఇదే చిత్రాన్ని తమిళంలోనూ 'Kodaikkala Vidumuraigalil" పేరుతో రిలీజ్ చెయ్యనున్ేనారు. ఇక ఈ చిత్రం ద్వారా కొత్త ఆర్టిస్టులను కొందమందిని పరిచయం చేయాలని దర్శకుడు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో నటించాలనుంటే..

16-20 లోపు ఆడపిల్లలు,(హీరోయిన్ ప్రెండ్స్ గ్) 15-20 మగపిల్లలు,(హీరో ప్రెండ్స్ గా),చైల్డ్ ఆర్టిస్టులు 4-6, 7-9 మరియు 10-13 వయస్సుల వారు అవసరం. తెలుగు వచ్చి ఉండటం,డాన్స్ లో ప్రవేశం అదనపు అర్హతలు. ఈ అర్హతలు ఉన్నాయని భావించి,ఆసక్తి ఉంటే ఫుల్ సైజు,క్లోజ్ అప్ ఫొటోలతో,బయోడేటాతో సంప్రదించాల్సిన చిరునామా
[email protected] మరియు [email protected]

చివరి తేది 26.12.2008.
ఎంపిక చేయబడ్డ వారికి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 27, 28 లలో ఆడిషన్ జరపుపడుతుంది. బెస్టాఫ్ లక్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X