దర్శకుడు మారాడు...

కానీ ఆ తర్వాత లగడపాటితో వచ్చిన విభేదాల కారణంగా శ్రీనివాసరెడ్డి ఆ ప్రాజెక్టును వదులుకున్నాడు. శ్రీకాంత్ సైతం అతణ్ణి అనుసరించాడు. దాంతో లగడపాటి ఖంగుతిన్నారు. పరిశ్రమలోకి ఈ విషయం శరవేగంగా ప్రచారంలోకి రావడంతో వెంటనే నాగేశ్వరరెడ్డితో సినిమా చేయడానికి నిర్ణయించాడు. అతను ఇటీవలే నరేష్ హీరోగా 'సీమశాస్త్రి' సినిమాను డైరెక్ట్ చేశాడు. తాజా సినిమాను కూడా కామెడీ ప్రధానంగా అతను రూపొందించనున్నాడు. ఇందులో నటించే తారాగణం ఎంపిక త్వరలో జరుగనున్నది.


Click it and Unblock the Notifications











