''' ఒక గంటలో 40 షాట్స్ తీసాడు...?''
ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
Recommended Video

ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
నటి నటులు:అనిష్ చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,దిరజ్,చిత్రం భాష,వైజాగ్ ప్రసాద్,అజయ్ రత్నం.
సాంకేతిక వర్గం:మ్యూజిక్.రవి నిడమర్తి,ఎడిటింగ్.కిరణ్ కుమార్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్.కమల్.డి.,డి.ఓ.పి.డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్ రావు.,నిర్మాత.భరత్ అవ్వరి.,మాటలు,కధ,దర్శకత్వం.ద్రువ్ శేఖర్.
కాగా మంగళ వారం నాడు సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు ఈ సినిమా 17న విడుదల చేయనున్ననట్టు తెలియజేశారు.
లవర్స్ క్లబ్ అందమైన ప్రేమ అనేది సక్సస్ 1970 లో ఒక సినిమా వచ్చింది దాని పేరు బాబి అది ఐదు సంవత్సరాలు నడిచింది,80లో హీరో 90లో మైనే ప్యార్ కియా.,మళ్ళి 17లో వచ్చింది మన సినిమా ఇది కూడా సక్సెస్ అవుతుంది నిజానికి నేను ఒక తమిళ్ సినిమా చేస్తుంటే ఒక షార్ట్ కోసం తక్కువ ప్లేస్ వున్నందుకు ఆ షార్ట్ తియ్యలేదు ఆ డైరెక్టర్ బాధ చాలా బాధపడ్డాడు కాని ఈ సినిమా దర్శకుడు మాత్రం ఐ ఫోన్ కాబట్టి ఒక గంటలో 40 షాట్స్ తీసాడు అనుకున్న షార్ట్స్ తియగాలిగాడు,నిజానికి ఇంకో విషయం ఎంటటే నా పెద్ద కొడుకు ఆర్యన్ ఈ సినిమా ద్వార విలన్ పరిచయం అవుతున్నాడు కాబట్టి ఇంకా సంతోషంగా వుంది అందరు ఫ్యామిలిలా కలిసి పని చేసాం అని అన్నాడు.


Click it and Unblock the Notifications











