Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
''' ఒక గంటలో 40 షాట్స్ తీసాడు...?''
ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
Recommended Video
ప్లాన్
బి
ఎంటర్టైన్మెంట్
పై
శ్రియ
ఆర్ట్
క్రియేషన్స్
లో
రూపొందిన
చిత్రం
''లవర్స్
క్లబ్''
ఇడియా
లోనే
మొదటి
సారి
సినిమా
మొత్తం
''ఐ
ఫోన్
లో
షూట్
చేసిన
సినిమా''
నటి
నటులు:అనిష్
చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,దిరజ్,చిత్రం
భాష,వైజాగ్
ప్రసాద్,అజయ్
రత్నం.
సాంకేతిక
వర్గం:మ్యూజిక్.రవి
నిడమర్తి,ఎడిటింగ్.కిరణ్
కుమార్,బ్యాక్
గ్రౌండ్
స్కోర్.కమల్.డి.,డి.ఓ.పి.డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్
రావు.,నిర్మాత.భరత్
అవ్వరి.,మాటలు,కధ,దర్శకత్వం.ద్రువ్
శేఖర్.
కాగా
మంగళ
వారం
నాడు
సినిమా
ప్రీ
రిలిస్
ఫంక్షన్
హైదరాబాద్
లో
నిర్వహించారు
ఈ
సినిమా
17న
విడుదల
చేయనున్ననట్టు
తెలియజేశారు.
లవర్స్
క్లబ్
అందమైన
ప్రేమ
అనేది
సక్సస్
1970
లో
ఒక
సినిమా
వచ్చింది
దాని
పేరు
బాబి
అది
ఐదు
సంవత్సరాలు
నడిచింది,80లో
హీరో
90లో
మైనే
ప్యార్
కియా.,మళ్ళి
17లో
వచ్చింది
మన
సినిమా
ఇది
కూడా
సక్సెస్
అవుతుంది
నిజానికి
నేను
ఒక
తమిళ్
సినిమా
చేస్తుంటే
ఒక
షార్ట్
కోసం
తక్కువ
ప్లేస్
వున్నందుకు
ఆ
షార్ట్
తియ్యలేదు
ఆ
డైరెక్టర్
బాధ
చాలా
బాధపడ్డాడు
కాని
ఈ
సినిమా
దర్శకుడు
మాత్రం
ఐ
ఫోన్
కాబట్టి
ఒక
గంటలో
40
షాట్స్
తీసాడు
అనుకున్న
షార్ట్స్
తియగాలిగాడు,నిజానికి
ఇంకో
విషయం
ఎంటటే
నా
పెద్ద
కొడుకు
ఆర్యన్
ఈ
సినిమా
ద్వార
విలన్
పరిచయం
అవుతున్నాడు
కాబట్టి
ఇంకా
సంతోషంగా
వుంది
అందరు
ఫ్యామిలిలా
కలిసి
పని
చేసాం
అని
అన్నాడు.