50 లక్షలు ఇస్తే గెస్ట్ హౌస్ కి..హీరోయిన్లపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో ఒకప్పుడు హిట్ సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గీతాకృష్ణ. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే .. ఈ డైరెక్టర్ కొన్నాళ్లుగా సినిమాలు తీయడం మానేశారు. అప్పడప్పుడు సినీ ఇండస్ట్రిలో జరుగుతున్న చీకటి వ్యవహరాలను వెలుగులోకి తెస్తారు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని
ఇండస్టీలోని జరిగే వ్యవహరాలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా టాప్ డైరెక్టర్ గీతాకృష్ణ డగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిచ్ కిడ్సే డ్రగ్స్ వాడుతారని, కామన్ పిపుల్స్ కు డ్రగ్స్ అంటే తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా చూసి ఉండరు. ఒక చిన్న బైట్ కు పది వేలు నుంచి 20వేలు.. 30 వేలు వరకు ఉంటుంది. కామన్ పిపుల్స్ వాటి జోలికి వెళ్లరు. ఓన్లీ రిచ్ పిపుల్స్ మాత్రమే డ్రగ్స్ కు బానిసల మారుతున్నారు. కామన్ పిపుల్స్ ను డ్రగ్స్ విషయంలోకి తీసుకరాకండని అన్నారు. ఎవరైతే.. డ్రగ్స్ సప్లైయర్స్, పెడర్ల్స్ ను పట్టుకోండి. వారిపై చర్యలు తీసుకోండని డిమాండ్ చేశారు.

ఇండస్ట్రీలో కూడా చాలామంది డ్రగ్స్ కు బానిస అయ్యారనీ, రవితేజ బద్రర్స్ కూడా డ్రగ్స్ అడిక్ట్ అయి.. చివరికి ప్రాణాలు కోల్పోయారని, అలా చనిపోతే.. రవితేజ వెళ్లి చూడలేదనీ, వారి అన్నదమ్ముల బంధం ఎలా ఉందో తెలియదు గానీ, రవితేజ మాత్రం చాలా కష్టపడి చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చారని ప్రశంసించారు. చాలా మంది డ్రగ్స్ అలవాటు పడి తమ ఫ్యామిలీకి దూరమవుతున్నారన్నారు. డ్రగ్స్ అనేది పెద్ద ముఠా.. అందులో వచ్చిన లాభం ఎందులోనూ ఎందులో రాదు. కోటీ రూపాయాల డ్రగ్స్ అమ్మితే.. 30 కోట్లు లేదా 40 కోట్ల లాభం ఈజీగా వస్తుందని డేరింగ్ కామెంట్స్ చేశారు.
రొమాంటిక్ సీన్స్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. బుద్ధి, జ్ఞానం ఎవడైనా సరే.. అఇష్టంతో చేయరు. ఒక్క వేళ అఇష్టంతో అలాంటి సీన్స్ ల్లో నటించమని బలవంతపెడితే.. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయాన్ని వెళ్లడించదా? మీడియా ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ముట్టుకోవడం సాధ్యం కాదనీ, ప్రతి వ్యక్తి దాడికి భయపడి.. మొదట సహకరించిన.. ఆ తరువాత అయినా తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె బయటి ప్రపంచానికి వెల్లడిస్తుంది. చట్టప్రకారం రక్షణ కూడా పొందవచ్చు వారికి ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నాయి. కానీ, మ్యారిటల్ రేప్ అంటే.. మాత్రం తనకు నవ్వు వస్తుందని అన్నారు. ఒక్క వ్యక్తి రేప్ చేశాడంటే.. తాను నమ్మననీ, ఆ అమ్మాయి భయానికి, బాధకో ఆ వ్యక్తికి లొంగిపోవడమే అన్నారు.
అలాగే.. ఫోన్ ట్యాపింగ్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. సామ్యాన ప్రజల ఫోన్లు ఎవరూ టాప్ చేయరు. అలాంటి అవసరము లేదు. కేవలం రిచ్ పర్సన్ , సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులదో .. లేదా వారి పీఏలదో.. డ్రైవర్లదో ట్యాప్ చేశారు. వారిపై నిఘా పెడుతారు. లేదా అందమైన అమ్మాయి ఫోన్లు కూడా ఇటీవల ట్యాప్ చేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సినిమా ఫిల్డ్ లో ఆఫైర్ల కామన్ అని, వాటిని ఎవరు పట్టించుకోరని, కొంతమంది హీరోయిన్స్ కి 50 లక్షలు ఇస్తే చాలు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చాలా మంది పెద్ద అధికారులకు కూడా ఇల్లీగల్ ఆఫైర్స్ ఉంటాయని, వాటిని బేస్ చేసుకుని సొంత పనులు చేయించుకునే లీడర్స్ కూడా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా షాకింగ్ కామెంట్స్ చేస్తూ నలుగురు నోళ్ల నానుతున్నారు అలనాటి టాప్ డైరెక్టర్ గీతాకృష్ణ.


Click it and Unblock the Notifications











