నాగార్జున, నాని సినిమాపై క్లారిటి ఇచ్చిన దర్శకుడు!
నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీని యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీని యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా జానీ గద్దర్ అనే సినిమాకు రీమేక్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన శ్రీరామ్ ఆదిత్య ఇది రీమేక్ చిత్రం కాదని, ఒరిజినల్ స్క్రిప్ట్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ క్లారిటి ఇవ్వడంతో అన్ని సందేహాలకు తెరపడింది. ఫుల్ లెంగ్త్ కామెడి ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య భలే మంచి రోజు, శమంతక మణి చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది.


Click it and Unblock the Notifications











