మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారి గురించి అనుకున్నా కాని...! : దర్శకుడు కళ్యాణ్ కృష్ణ
సోగ్గాడే చిన్ని నాయన,రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకులు కళ్యాణ్ కృష్ణా దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ కి హాజరయ్యారు..
Recommended Video

దేవి శ్రీ ప్రసాద్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ : హారర్ నేపధ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ మూవీ
సోగ్గాడే చిన్ని నాయన,రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకులు కళ్యాణ్ కృష్ణ "దేవి శ్రీ ప్రసాద్" సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ కి హాజరయ్యారు.. ఈ సందర్బంగా సినిమా 10వ తారీఖున విడుదల అవ్వ్వనుంది, ఇది తప్పకుండ చూడాల్సిన సినిమా, ఈ సినిమాలో చేసిన ప్రతిఒక్కరు నాకు తెలిసిన వాళ్ళే., దేవి శ్రీ ప్రసాద్ అనగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారి గురించి అనుకున్నా కాని హారర్ నేపధ్యంలో చేసారు.
ఈ సినిమా ఆలోచించే విధంగా వుంటుంది.,ధనరాజ్ గురించి చెప్పాలి సినిమాని చాలా ఇష్టపడి చేసే వ్యక్తి డైరెక్టర్ కూడా ఇంతకూ ముందు చేసిన సినిమాలు అన్ని కొత్తగా ఉంటాయి.,ఈ సినిమాకూడా కొత్తగా వుంటుంది,ఈ సినిమా చూస్తుంటే మంచి క్వాలిటీ కనిపిస్తుంది అన్నారు.
kalyan krishna soggade chinni nayana devi sri prasad rarandoy veduka chuddam nagarjuna కళ్యాన్ కృష్ణ సొగ్గాడే చిన్ని నాయన దేవి శ్రీ ప్రసాద్ రారండోయ్ వేడుక చూద్దాం నాగార్జున


Click it and Unblock the Notifications