twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ క్రిష్ వివాహం లో అరుదైన ,ఆసక్తికరమైన ఫొటోలు

    By Srikanya
    |

    హైదరాబాద్ :విల‌క్ష‌ణ చిత్రాల దర్శకుడు క్రిష్‌ వివాహం డా.రమ్యసాయితో హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో వైభ‌వంగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య ఆదివానం రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది. ఈ వివాహ వేడుక‌ల‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

    సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, రామ్‌, గోపీచంద్‌, కార్తి, శ్రీకాంత్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, లక్ష్మీప్రసన్న, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, టిడిపి యువ‌ నేత నారా లోకేష్‌తో పాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన జంటని ఆశీర్వదించారు.

    ''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''...

    నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానాన్ని అందుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

    'గమ్యం' నుంచి 'కంచె' వరకూ విలక్షణ చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్ తన వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కూడా కొత్తదనం చూపించారు.ఇంత ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఎవరికి మాత్రం వెళ్లాలని ఉండదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది.

    టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, రామ్‌, గోపీచంద్‌, కార్తి, శ్రీకాంత్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి వచ్చారు.

    ఇక హీరోయిన్స్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, తెదేపా నేత నారా లోకేష్‌, లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటని ఆశీర్వదించారు.

    స్లైడ్ షోలో పెళ్లి ఫొటోలు చూడండి..

    పెళ్లి కూతురు

    పెళ్లి కూతురు

    పెళ్లి పీటలు ఎక్కటానికి తరలి వస్తున్న పెళ్లి కుమార్తె

    కొబ్బరిబొండాం

    కొబ్బరిబొండాం

    క్రిష్ నిజ జీవిత హీరోయిన్.. వివాహ వేడుకలో ఆమె కొబ్బరిబొండాంతో శుభప్రధంగా

    అతిధుల

    అతిధుల

    క్రిష్ వివాహ వేడుక విచ్చేసిన అతిధులని చూసి వావ్ అనకుండా ఉండలేరు

    గొల్లపూడి

    గొల్లపూడి

    గొల్లపూరి మారుతిరావు...క్రిష్ ని ..దగ్గరకు తీసుకుని విష్ చేస్తూ కనిపించారు

    అందిలో

    అందిలో

    పెళ్లికి పిలిచిన అందరూ తరలి రావటంతో నిజమైన వేడుక మొదలైనట్లైంది

    పెళ్లి కొడుకు

    పెళ్లి కొడుకు

    చక్కగా పెళ్లి కొడుకుగా ముస్తాభైన క్రిష్

    ఫొటోలకు స్టిల్స్

    ఫొటోలకు స్టిల్స్

    క్రిష్..ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ ఇలా కనిపించారు

    శుభ క్షణాలు కోసం

    శుభ క్షణాలు కోసం

    ఆ శుభ క్షణాలు కోసం క్రిష్ తన జీవిత భాగస్వామితో కలిసి

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    కొత్త జంటను ఆశ్వీరదిస్తూ అల్లు అర్జున్

    బన్నితో మాట

    బన్నితో మాట

    తనతో వేదం చేసిన దర్శకుడు పెళ్లికి వెల్లిన బన్ని

    విషెష్

    విషెష్

    అతిధులంతా...నూతన దంపతులకు బెస్ట్ విశెష్ తెలియచేసారు

    కాళ్లకు మొక్కుతూ

    కాళ్లకు మొక్కుతూ

    చిరంజీవి కాళ్లకు మొక్కుతున్న కొత్త జంట..

    ఆనందమే

    ఆనందమే

    తనవాళ్లంతా వచ్చి ఆశ్వీరదిస్తే ఆ అందమే వేరు కదా

    కళకళ్లాడుతోంది

    కళకళ్లాడుతోంది

    పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు ముఖాలు ఎంతలా కళకళాడుతున్నారో చూడండి

    రకుల్

    రకుల్

    క్రిష్ తో పనిచేయకపోయినా రకుల్ కు క్రిష్ అంటే ప్రత్యేకాభిమానం

    దిల్ రాజు

    దిల్ రాజు

    నిర్మాత దిల్ రాజు ..ఈ కొత్త జంటను ఆశ్వీరదించటానికి వచ్చి...

    రామ్

    రామ్

    ఈ వివాహానికి వచ్చిన హీరో రామ్ లుక్ అదిరింది కదూ

    సినిమావాళ్లేనే

    సినిమావాళ్లేనే

    కేవలం సినిమావాళ్లేనా...బంధువులతో పెళ్లి పందిరి...మురిసిపోయింది

    అక్షింతలు

    అక్షింతలు

    వధూవరులను అక్షింతలతో ఆశ్వీరించే సమయం

    ఏదో చెప్తున్నారే

    ఏదో చెప్తున్నారే

    పంతులు గారు క్రిష్ చేత నాతి చరామి అని చెప్పిస్తున్నట్లున్నారు...

    మంచు లక్ష్మి

    మంచు లక్ష్మి

    ఎంతమంది వచ్చినా మంచు లక్ష్మి ఉషారుని మాత్రం ఎవరూ కొట్టిపారేయలేరు

    తరలివస్తూ

    తరలివస్తూ

    పెళ్లిపీటలు ఎక్కటానికి తరలి వస్తూ పెళ్లి కొడుకు

    రాశిఖన్నా

    రాశిఖన్నా

    చీరకట్టులో రాశి ఖన్నా మెరిసిపోతూ వస్తోంది

    స్పెషల్

    స్పెషల్

    రాశిఖన్నా అందం పెళ్లి పందిరికి ప్రత్యేక కళ తీసుకువచ్చింది.

    ఏమి అందం

    ఏమి అందం

    రాశిఖన్నాను ఇలా చూసినవారు ఏమి అందం అనకుండా ఉండలేరు

    రాశులుపోసినట్లే

    రాశులుపోసినట్లే

    తన అందాలు రాశులు పోసినట్లే వెలిగిపోతోంది రాఖి ఖన్నా

    సీతారామశాస్త్రిగారు

    సీతారామశాస్త్రిగారు

    ప్రముఖ లిరిక్ రైటర్ సిరివెన్నల సీతారామ శాస్త్రిగారు తన ఫ్యామిలీతో

    నిర్మాత

    నిర్మాత

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇలా ఈ పెళ్లికి తరలి వచ్చారు.

    దిల్ రాజు

    దిల్ రాజు

    ఎక్కడున్న దిల్ రాజు ఉషారే వేరు..ఎన్ని చెప్పినా

    రకుల్ రచ్చ

    రకుల్ రచ్చ

    ఈ పెళ్లిలో రకల్ తన అందాలతో రచ్చ చేసిందనే చెప్పాలి

    ముగ్గురూ

    ముగ్గురూ

    ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు,గొల్లపూడి మారుతిరావు, రావికొండలరావుగారు..,

    ఫొటో

    ఫొటో

    అల్లు అర్జున్ స్టైల్ గా నడుచివస్తున్న ఈ ఫొటో ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది

    మండపం

    మండపం

    ఇదే వివాహం జరిగిన కళ్యాణ మండపం

    బాలయ్య

    బాలయ్య

    క్రిష్ తో గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్న బాలయ్య ఇలా..

    రాజేంద్రప్రసాద్

    రాజేంద్రప్రసాద్

    ఈ వివాహానికి విచ్చేసిన రాజేంద్రప్రసాద్ ...కళ్యాణ మండపం వద్దకు వస్తూ

    రమేష్ ప్రసాద్

    రమేష్ ప్రసాద్

    ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారు క్రిష్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ..

    తన చెల్లితో

    తన చెల్లితో

    తన చెల్లి సుప్రియతో కలిసి సుమంత్ ఇలా..

    గొల్లపూడి

    గొల్లపూడి

    పెళ్లికి వచ్చిన గొల్లపూడి గారిని అందరూ ఆత్మీయంగా పలకరించారు

    బాబి

    బాబి

    సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి ..ఇదిగో పిచ్చాపాటి మాట్లాడుతూ..

    ఎన్ శంకర్

    ఎన్ శంకర్

    ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ ..ఈ వివాహానికి విచ్చేసి విషెష్ తెలిపారు

    నవదీప్

    నవదీప్

    నటుడు నవదీప్ ఈ వివాహానికి విచ్చేసిన క్షణాలు

    మధుర శ్రీధర్

    మధుర శ్రీధర్

    ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్...ఈ వివాహానికి విచ్చేసినప్పుడు

    వెంకీ

    వెంకీ

    నవ యువకుడులా మారిన వెంకటేష్ ఈ వివాహానికి విచ్చేసి..

    సెల్ఫీ

    సెల్ఫీ

    వెంకీతో సెల్పీ తీసుకుంటున్న అభిమానులు

    శ్రీకాంత్

    శ్రీకాంత్

    హీరో శ్రీకాంత్ ..ఈ వివాహానికి హాజరయ్యారు

    శోభు

    శోభు

    బాహుబలి నిర్మాత యార్లగడ్డ శోభు ఈ వివాహానకి హాజరయ్యారు

    శివాజీ రాజా

    శివాజీ రాజా

    సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించే శివాజీ రాజా ఈ వివాహ వేడుకలో

    కోదండి రామిరెడ్డి

    కోదండి రామిరెడ్డి

    ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి ఈ వివాహానికి హాజరయ్యారు

    ప్రజ్ఞా జైశ్వాల్

    ప్రజ్ఞా జైశ్వాల్

    కంచె హీరోయిన్..ప్రజ్ఞా జైశ్వాల్ ఈ వివాహానికి విచ్చేస్తున్నప్పుడు..

    అశోక్ కుమార్

    అశోక్ కుమార్

    నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఈ వివాహానికి హజరయ్యారు

    కెఎస్ రామారావు

    కెఎస్ రామారావు

    నిర్మాత కెఎస్ రామారావు ఈ వివాహానికి హాజరయ్యారు

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం

    ఈ వివాహానికి ప్రముఖ కమిడియన్ బ్రహ్మానందం హాజరయ్యారు

    గోపాలరెడ్డి

    గోపాలరెడ్డి

    ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ గోపాలరెడ్డి గారు ఈ మ్యారేజి కు హాజరయ్యారు

    దాసరి

    దాసరి

    ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈ వివాహానికి హాజరయ్యిన క్షణాలు

    రాఘవేంద్రరావు

    రాఘవేంద్రరావు

    ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ వివాహానికి హాజరయ్యారు.

    రాజమౌళి

    రాజమౌళి

    నిర్మాత కొర్రపాటి సాయి, రాజమౌళి కలిసి ఇలా ...వివాహానికి వచ్చారు

    వంశీ పైడిపల్లి

    వంశీ పైడిపల్లి

    ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ వివాహానికి హాజరయ్యారు

    గొల్లపూడి

    గొల్లపూడి

    గొల్లపూడి మారుతీరావు గారు క్రిష్ కు శుభాకాంక్షలు తెలియచేసారు

    వేదిక దగ్గరలో

    వేదిక దగ్గరలో

    కళ్యాణం మండపం దగ్గరలో ఇలా ఏర్పాటు చేసారు

    చిరుతో

    చిరుతో

    చిరంజీవి ఈ వివాహానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియచేసారు

    English summary
    Director Krish Jagarlamudi got married with Ramya. No of celebrities have attended to the wedding Krish wedding ceremony and blessed the couple. Many Politicians have attended the Krish Marriage. Here you can checkout the Director Krish Wedding Images.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X