''ఫ్రాంక్'' అని పేరు పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి: మారుతి

Recommended Video

"The Prank" Motion Poster launch : దర్శకుడు మారుతీ స్పీచ్

శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ సినిమా పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉందన్నారు. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. సినిమాకి ''ఫ్రాంక్'' అని పేరు పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది సింగపూర్ పైన ఈ పోస్టర్ డిసైన్ చెయ్యటం చూస్తుంటే దర్శకుడు మహేష్ ఎంత బాగా తీసారో అర్ధం అవుతుందన్నారు.

Director maruthi on frank movie poster launching

ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం చూస్తుంటే చాలా నమ్మకం కలుగుతుందని అన్నారు. ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X