Just In
- 33 min ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 1 hr ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 1 hr ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
- 1 hr ago
సమంత ఖాతాలో ఊహించని రికార్డు: ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత సొంతం
Don't Miss!
- News
ఎన్నికలకు ముందు మోడీ తాయిలం .. అస్సాంలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసిన ప్రధాని
- Sports
శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Automobiles
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
- Finance
Union Budget 2021: ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలాంటి సవాళ్లున్నాయి..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవితేజ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్.. క్రాక్ వచ్చిన తరువాతే ఫైనల్ సెటిల్మెంట్
టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. ముఖ్యంగా అపజయాలు ఎన్ని వచ్చినా కూడా ఈ హీరో ఏ మాత్రం పెద్దగా గ్యాప్ ఇవ్వడు. గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచినప్పటికి మళ్ళీ కమర్షియల్ సినిమాలతోనే స్ట్రాంగ్ గా రెడీ అవుతున్నాడు. క్రాక్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై మాస్ రాజా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రవితేజ క్రాక్ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే అవసరం అయితే తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సినిమాను నిర్మించడానికి యూవీ క్రియేషన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు.

అందుకు కారణం రెమ్యునరేషన్ విషయంలో హీరో నిర్మాతకు మధ్య ఒక ఛాలెంజ్ క్రియేట్ అయినట్లు టాక్ వస్తోంది. రెమ్యునరేషన్ రవితేజ అడిగినంత ఇవ్వలేమని గత సినిమాల రిజల్ట్ ని బట్టి ఒక రేటు చెప్పారట నిర్మాతలు.
అందుకు రవితేజ క్రాక్ వచ్చే వరకు వెయిట్ చేయమని చాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది. క్రాక్ తప్పకుండా హిట్ అవుతుందని అప్పుడు సెటిల్మెంట్ చేసుకుందామని డీలింగ్ మాట్లాడుకున్నారట. నిర్మాతలు కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి క్రాక్ సినిమా రవితేజ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.