విష్ణుని పట్టేసాడు

ఇది తెలుసుకున్న మెహర్ వెంటనే రంగంలోకి దూకి ఓ కథను వినిపించాడు. అంతేగాక స్క్రీన్ ప్లే ప్రధానమైన కథ అని, స్టైలిష్ గా చూపుతానని మాట ఇచ్చాడని తెలుస్తోంది. ఢీ అనంతరం చెప్పుకోతగ్గ సినిమా లేని విష్ణు టేకింగ్ సరే నని సీన్స్ తో తన తండ్రికి వినిపించి ఓ కె చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుట. ఇక ఇది ఓ కే అయితే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై అతని సోదరి నిర్మాణ భాద్యతలు వహిస్తుందని సమాచారం. ఇక ఆ కధ ఓ కన్నడ సూపర్ హిట్ ని పోలి ఉందని అంటున్నారు. మెహర్ కి గతంలో ఆంధ్రావాలా, ఒక్కడు చిత్రాలు కన్నడ లో రీమేక్ చేసిన అనుభవం ఉంది.


Click it and Unblock the Notifications











