Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
మాతంగిలో మరోసారి రమ్యకృష్ణ శివగామిగా చూస్తాం.. నందినీరెడ్డి
Recommended Video
బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ తాజా చిత్రం మాతంగి. మరో అమ్మోరు లాంటి చిత్రాన్ని నిర్మాత వినయ్ కృష్ణన్ రూపొందించగా, తమ్మరక్కుళ్లం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకురాలు నందినిరెడ్డితోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నది.
ఈ సందర్బంగా అలా మొదలైంది, కళ్యాణ వైభోగం చిత్రాల దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ.. వినయ్ కృష్ణన్ నాకు చెన్నైలోనే పరిచయం. ఆమెకు కథలు అంత త్వరగా నచ్చవు. అలాంటి వినయ్ కృష్ణ నిర్మాతగా మారి రమ్యకృష్ణతో సినిమా చేసారంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా మరో అమ్మోరు చిత్రంలా ఉంటుంది. మరోసారి బాహుబలి సినిమాలో నటనను రమ్యకృష్ణ గుర్తు చేసారు.
నటీనటులు: రమ్యకృష్ణ, జయరాం, సంపత్, కళాభవన్ మణి, సాంకేతిక వర్గం: నిర్మాత: వినయ్ కృష్ణన్, దర్శకత్వం: కన్నన్ తమ్మరక్కుళ్ళం, సంగీతం: రతేష్ వేగ తదితరులు