మగవాళ్లు ఆమె సెక్స్ అప్పీల్ కి వందకు వందశాతం మార్కులు..!?
నటిగా, యాంకర్ గా బుల్లితెర పై తనకంటూ ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న ఉదయభాను క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ఓ ఫేమస్ డైరెక్టర్ ఉదయభాను గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఎగ్జైయిట్ గా మాట్లాడాడట. 'ఎప్పటి ఉదయభాను. ఈటీవిలో 'హృదయాంజలి" సీరియల్ అప్పట్నుంచి ఆమెను చూస్తున్నాను. ఇప్పటికీ ఆమె ఫిగర్ బాగా మెయింటెన్ చేస్తోంది. చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమె యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ను చూస్తూనే ఉంటాను" అని చెప్పాడట.
ఈ ఒక్క డైరక్టర్ మాత్రమే కాదు...చాలామంది మగవాళ్లు ఉదయభాను సెక్స్ అప్పీల్ కి వంద శాతం మార్కులు వేస్తున్నారని, వయసు మీద పడుతున్నా ఆమెకు క్రేజ్ తగ్గడంలేదని పరిశీలకులు అంటున్నారు


Click it and Unblock the Notifications











