Just In
- 28 min ago
రామ్ చరణ్ చేయాల్సిన కథలో అల్లు అర్జున్.. యూ టర్న్ తీసుకున్న యువ దర్శకుడు!
- 32 min ago
జబర్ధస్త్ వర్ష కుటుంబంలో విషాదం: బ్యాడ్ న్యూస్ చెప్పి బోరుమన్న బ్యూటీ.. ఏకంగా పైనుంచి దూకేయడంతో!
- 1 hr ago
ఎందుకు రా ఇలా.. పేరెంట్స్ లేని మరో అభిమాని పిచ్చికి షాక్ అయిన నాగ చైతన్య
- 1 hr ago
Check Movie 10 days collections: నితిన్‌కు షాకిచ్చిన ఆడియెన్స్.. భయపెడుతోన్న భారీ టార్గెట్!
Don't Miss!
- News
బీజేపీ నేత నిప్పుతో చెలగాటం: ఫైర్ బ్రాండ్‌తో బిగ్ ఫైట్: నందిగ్రామ్ ఫిక్స్: 12న నామినేషన్
- Lifestyle
గర్భస్రావం తర్వాత మళ్లీ గర్భం ధరించడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
- Automobiles
అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి
- Sports
India vs England: టీ20 సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఐపీఎల్ 2021కు డౌటే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సలార్ రీమేక్ రూమర్స్.. అసలు నిజం తెలిసిపోయింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల సలార్ అనే కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుంది అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ఈ సినిమాను టీబరలోనే సెట్స్ పైకి తెస్తాడని టాక్ వస్తోంది. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా రీమేక్ అని రూమర్స్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయగా వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు. ప్రశాంత్ మొదటి సినిమా ఉగ్రమ్ కాథ ఆధారంగానే సినిమా రానున్నట్లు రూమర్స్ వచ్చాయి.

కానీ అలాంటి రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని లాక్ డౌన్ లో రాసుకున్న ఒక డిఫరెంట్ యాక్షన్ కథ సలార్ అని ప్రశాంత్ వివరణ ఇచ్చారు. దీంతో పుకార్లకు మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక సినిమా షూటింగ్ లో ప్రభాస్ సన్నివేశాలను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని తెలుస్తోంది. ముందుగా రాధేశ్యామ్ సినిమాని పూర్తి చేసి గ్రాండ్ హిట్ కొట్టాలని అనుకుంటున్న రెబల్ స్టార్ ఆదిపురుష్ షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నాడు. ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 నుంచి 70 రోజుల కాల్షీట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.