పూరితో గోపిచంద్ భారీ చిత్రం

By Staff

వైష్ణో అకాడమీ పతాకంపై ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని, "పోకిరి" వంటి బ్లాక్ బస్టర్‌ని నిర్మించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఎగ్రెసివ్ హీరో గోపిచంద్‌ కథానాయకుడుగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. గోపిచంద్ హీరోగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని వైష్ణో అకాడమీ బేనర్‌లో రూపొందించనున్నామన్నారు.

ఈ చిత్రాన్ని నవంబరులో ప్రారంభించి ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పూరి చెప్పారు. ఇకనుంచి తన దర్శకత్వంలో వచ్చే అన్ని చిత్రాలూ వైష్ణో అకాడమీ బేనర్‌లోనే ఉంటాయన్నారు.

వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X