పూరీ కొడుకుతో అంతర్జాతీయ..

ఇందులో 'చిరుత, బుజ్జిగాడు" చిత్రాల్లో చిన్నప్పటి హీరోగా నటించిన ప్రముఖ దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరో పాత్రలో పలు టివి సీరియల్స్‌లో నటిస్తూ గుర్తిం పు తెచ్చుకున్న బాల నటుడు రోహిత్ పోషిస్తున్నాడు. 'వినాయకుడు, అష్టా చెమ్మా, స్నేహగీతం" చిత్రాలకు సినీమాటోగ్రఫీ నిర్వహించిన పి.జి.విందా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రారంభమైంది. రెగ్యులర్‌గా షూటింగ్ చేస్తాం జూన్ మొదటివారంలో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కులువి భాషల్లో ఒకేసారి విడుదల చేసి అనంతరం ఇతర రీజనల్ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. బెస్టాఫ్ లక్ ఆకాష్..
puri jagannath aakash lotus pond himachel pradesh nitin kumar chiruta bujjigadu పూరి జగన్నాథ్ ఆకాష్ లోటస్ పాండ్ నితిన్ కుమార్


Click it and Unblock the Notifications