2017: ‘బాహుబలి 2’తో రాజమౌళి సంచలనం

By Bojja Kumar

2017 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యూస్ మేకర్ గా నిలిచిన వ్యక్తుల్లో దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 'బాహుబలి-2' సినిమాతో ఆయన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రూ. 1500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. వందల కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం రాజమౌళి మాస్టర్ మైండ్.

జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా రాజమౌళి నిలిచిచారు. సౌత్ సినిమా రూ. 100 కోట్లు లేదా రూ. 200 కోట్లు సాధించడమే అని భావిస్తున్న తరుణంలో రూ. 1000 కోట్ల మైలురాయిని దాటించడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ఒక సాధారణ దర్శకుడి నుండి అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

Director Rajamouli journey in 2017

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X