For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR కోసం మరోసారి వేట మొదలెట్టిన రాజమౌళి.. న్యూ లొకేషన్స్!

    |

    దర్శకధీరుడు రాజమౌళి తన కెరీర్ లో మొదటిసారి ఎప్పుడు పడని ఇబ్బందులు పడుతున్నాడు. ఒక సినిమాను స్టార్ట్ చేస్తే అలుపు లేకుండా పని చేసే జక్కన్న కరోనా కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 450కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాత తరువాత ఆ స్థాయిలో టెన్షన్ ఉండేది దర్శకుడికి మాత్రమే.

    లాక్ డౌన్ అనంతరం షూటింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి పరిస్థితులు అసుపులోకి రాలేదు.

    దీంతో మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పడం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నెక్స్ట్ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ముందుగానే లోలేషన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. పూణేలో ఒక లొకేషన్ లో చేయాలని అనుకున్న షూటింగ్ పార్ట్ ని ఇప్పుడు తెలంగాణకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    Director rajamouli searching new locations for RRR

    నల్గొండ కోటలు అయితే కరెక్ట్ సెట్టవుతాయని తెలుసుకున్న జక్కన్న షూటింగ్ ని ఇక్కడే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు.. అజయ్ దేవ్ గన్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి నెక్స్ట్ షెడ్యూల్ ని రాజమౌళి ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    RRR Producer DVV Danayya gave the final clarity on the film release date. In an interview , said it could not be released in time. The film is expected to be released on January 8, 2021. But due to pending shooting and post-production work, it could not be released in due time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X