Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RRR కోసం మరోసారి వేట మొదలెట్టిన రాజమౌళి.. న్యూ లొకేషన్స్!
దర్శకధీరుడు
రాజమౌళి
తన
కెరీర్
లో
మొదటిసారి
ఎప్పుడు
పడని
ఇబ్బందులు
పడుతున్నాడు.
ఒక
సినిమాను
స్టార్ట్
చేస్తే
అలుపు
లేకుండా
పని
చేసే
జక్కన్న
కరోనా
కారణంగా
ఎటు
వెళ్లలేని
పరిస్థితి
ఏర్పడింది.
450కోట్ల
ప్రాజెక్ట్
కాబట్టి
నిర్మాత
తరువాత
ఆ
స్థాయిలో
టెన్షన్
ఉండేది
దర్శకుడికి
మాత్రమే.
లాక్
డౌన్
అనంతరం
షూటింగ్స్
స్టార్ట్
చేయాలని
అనుకున్నప్పటికి
పరిస్థితులు
అసుపులోకి
రాలేదు.
దీంతో మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పడం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నెక్స్ట్ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ముందుగానే లోలేషన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. పూణేలో ఒక లొకేషన్ లో చేయాలని అనుకున్న షూటింగ్ పార్ట్ ని ఇప్పుడు తెలంగాణకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నల్గొండ కోటలు అయితే కరెక్ట్ సెట్టవుతాయని తెలుసుకున్న జక్కన్న షూటింగ్ ని ఇక్కడే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు.. అజయ్ దేవ్ గన్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి నెక్స్ట్ షెడ్యూల్ ని రాజమౌళి ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.