Just In
- 52 min ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 1 hr ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 2 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- News
Coronavirus: చైనా చెత్తనా కొడుకుల దెబ్బకు 20 లక్షల మంది బలి, ప్రపంచం కన్ను భారత్ వ్యాక్సిన్ పైనే !
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Sports
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
8 నిమిషాల సీన్ కోసం అన్ని రోజులా.. ఎన్టీఆర్ చెప్పింది నిజమే
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద బడ్జెట్ సినిమాలకు సరికొత్త నమ్మకాన్ని తీసుకొచ్చిన ఏకైక దర్శకుడు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లిన జక్కన్న సక్సెస్ వెనుక శ్రమ ఎంత ఉంటుందనేది పెద్దగా ఎవరికి తెలియదు. ఒక్క సీన్ విషయంలో కూడా తగ్గాల్సిందే లేదు అంటాడు. వీలైనంత వరకు షాట్ తన ఆలోచనలకు తగ్గట్లు వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాడను ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతారు.
ఇక ఆ మధ్యన జక్కన్న పుట్టినరోజు సందర్భంగా RRR యూనిట్ మొత్తం కంప్లైంట్స్ వీడియోతో ఫన్నీగా బర్త్ డే విషెస్ అందించారు. ముఖ్యంగా ఆయన ప్రతి రోజు ఒక సీన్ కోసం ఎన్నిసార్లు టేక్స్ చెబుతారనే విషయం గురించి తారక్ వివరణ ఇచ్చాడు. ఇక ఇటీవల నిజంగా జక్కన్న ఒక ఎనిమిది నిమిషాల కోసం ఎన్ని రోజులు వర్క్ చేశాడో తెలిస్తే మరోసారి నిజమని నమ్మక తప్పదు. 8 నిమిషాల సీన్ కోసం దాదాపు 55రోజుల పాటు కష్టపడ్డారట.

ఆ యాక్షన్ సీన్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ కావడంతో మొదట 25రోజుల్లో అనుకున్న షెడ్యూల్ కాస్త 55రోజులకు పూర్తయ్యిందట. అంటే ఒక్కో షాట్ ఎంత జాగ్రత్తగా తీసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే 80శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ కు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది. అది కాకపోయినా ఎదో ఒక సర్ ప్రైజ్ తో RRR నుంచి న్యూ ఇయర్ విషెస్ అందుతాయని సమాచారం.