మా సినిమా మాయాబజార్ లాంటి చిత్రం.. రామ్ గణపతిరావు
Recommended Video

పెద్ద సినిమాల కంటే మా సినిమా బాగుంటుంది..?
నవ బాల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా 'ఇ ఈ'. లక్ష్మణ్‌రావు నిర్మాతగా, రామ్ గణపతిరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్బంగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి రావు... పెద్ద సినిమాల కంటే మా సినిమా బాగుంటుంది. మేం ఈ సినిమా కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. రెండు పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడం ఎందుకు అని కొందరు అంటున్నారు. కాని మాకు మా సినిమాను విడుదల చెయ్యడానికి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో చిత్రం రాలేదు. ఈ సినిమా చూస్తే మీకు అర్ధం అవుతుంది. మా చిత్రం ఒక మాయ బజార్ లాంటి సినిమా అని అన్నారు.


Click it and Unblock the Notifications











