నా కండల గురించి మర్చిపో.. నీ బాడీలో ప్రతి అంగుళం అద్భుతంగా ఉంది.. అప్సరపై ఆర్జీవి

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం వైరల్ అవ్వడం కంటే కూడా అంతకు మించి అనేలా షాకిస్తున్నారు. హీరోయిన్స్ ని పొగడడంలో వర్మ తరువాతే ఎవరైనా అనేలా ఆయన ఇచ్చే కాంప్లిమెంట్స్ ఊహలకు అందవు. ఇక రీసెంట్ గా తన ట్విట్టర్ లో అప్సరపై ఆర్జీవి చేసిన బోల్డ్ కామెంట్స్ పై ఒక లుక్కేస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

Recommended Video

RGV : తన పై వస్తున్న రూమర్ల పై Ram Gopal Varma అదిరిపోయే సమాధానం!! | Oneindia Telugu
హాట్ ఫొటోస్ వైరల్..

హాట్ ఫొటోస్ వైరల్..

రామ్ గోపాల్ వర్మ అప్సర రాణిని థ్రిల్లర్ సినిమా ద్వారా సరికొత్త హీరోయిన్ గా పరిచయం చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే లెస్బియన్ కాన్సెప్ట్ లో అప్సరతో డేంజరస్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

వర్మ విడియోపై అప్సర కామెంట్

వర్మ విడియోపై అప్సర కామెంట్

అయితే ఇటీవల అప్సరకు అలాగే ఆర్జీవికి మధ్య ట్విట్టర్ లో ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ నడిచింది. మొదట వర్మ ఒక వర్కౌట్ వీడియో పోస్ట్ చేశాడు. తీవ్ర జ్వరం కరోనా ఉందని రూమర్స్ రాగా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వర్మ కండలు చూపిస్తూ రూమర్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ వీడియో చూసిన అప్సర కామెంట్స్ చేసింది.

నా కండల కంటే నీ బాడీ పార్ట్స్ సూపర్

నా కండల కంటే నీ బాడీ పార్ట్స్ సూపర్

సర్. మీరు చాలా స్ట్రాంగ్. నిజంగా కండలు చాలా చాలా బావున్నాయి. మీరు నిజంగా స్ఫూర్తినిచ్చే వారు అంటూ అప్సర ట్వీట్ చేయగా వెంటనే వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు కానీ నా కండల గురించి మర్చిపో. ఎందుకంటే నీ శరీరంలో ప్రతి అంగుళం అద్భుతమైనది. అలాగే నీ బట్టలు నీ అందాలను అంత అందంగా ఎలా కప్పి ఉంచుతున్నాయో ఇప్పటికే ఉహించలేకపోతున్నాను అని వర్మ సమాధానం ఇచ్చారు.

 అందుకే దేవుడిని క్షమిస్తున్నా

అందుకే దేవుడిని క్షమిస్తున్నా

అనంతరం అప్సర స్పందిస్తూ.. నిజంగా ఇంత అందమైన అమ్మాయిని క్రియేట్ చేసినందుకు మీరు ఈ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపాలని పేర్కొనగా వర్మ కూడా నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతానని అన్నారు. అలాగే కరోనా వైరస్, దోమలను సృష్టించినా కూడా దేవుడిని ఈ కారణంగా క్షమిస్తున్నన్నట్లుగా వర్మ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X