Just In
- 6 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 7 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 7 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 8 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం.. సినీ ప్రముఖుల పరామర్శ
టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ తమ సంతాపాలు తెలియయజేస్తున్నారు.

మృతికి కారణం
సందీప్ రెడ్డి వంగా తల్లి సుజాత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని ఆవిడ కుటుంబ సభ్యులు తెలిపారు. రెగ్యులర్‌గా చికిత్స పొందుతున్న ఈమె ఈ రోజు (గురువారం) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.

వరంగల్ లోని సొంత ఇంట్లోనే
వరంగల్ నగరంలోని మరీ వెంకటయ్య కాలనీలో సందీప్ రెడ్డి వంగా సొంతిల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఆయన తల్లి సుజాత మరణించడం జరిగింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆమె అంతిమ యాత్ర నిర్వహించనున్నారని తెలిసింది.

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సెన్సేషన్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి టాలీవుడ్ బడా దర్శకుల చూపును ఆకర్షించింది. సందీప్ దర్శకత్వ ప్రతిభను ఎంతో మంది సినీ పెద్దలు మెచ్చుకున్నారు.