twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రెష్ నెస్ కోరుకుంటున్న 3 ఇడియట్స్ డైరెక్టర్...

    By Sindhu
    |

    మామూలుగా ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ లోని కొన్ని సాంగ్స్ ని యాజిటీజ్ గా తీసుకుంటారు. ఎందుకంటే, అప్పటికే అవి మ్యూజికల్ గా హిట్ అయి వుంటాయి కాబట్టి. అయితే, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '3 ఈడి యేట్స్' తెలుగు, తమిళ రీమేక్ వెర్షన్లకి ఒక్క ఒరిజనల్ సాంగ్ ని కూడా వాడటం లేదట. మొదట్లో ఒరిజినల్ లోని 'ఆల్ ఈజ్ వెల్...' సాంగ్ వంటి కొన్ని సాంగ్స్ ని తీసుకుందామనుకున్నారు.

    అయితే, ఆమధ్య మ్యూజిక్ సిటింగ్స్ కోసం డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ హేరిస్ జయరాజ్ కలిసి లండన్ వెళ్ళినప్పుడు, ఆ ఆలోచనని విరమించుకున్నారట. మొత్తం ఐదు పాటల్నీ ఫ్రెష్ గా చేస్తున్నామంటున్నాడు హేరిస్. ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తయింది. నాలుగో పాటకు ట్యూన్ కట్టడంలో ఆయనిప్పుడు బిజీగా వున్నాడు.

    English summary
    The director has roped in music director Harris Jayaraj to compose the music of the film. The talented music director also scored music for Shankar’s Aparachitudu. The Shankar- Harris combo has been a hit before and hence the audience will have a lot of expectations from this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X