నిర్మాత చెంపచెల్లుమనిపించిన దర్శకుడు

టాలీవుడ్ లో చెంపచెల్లుమంది...నిర్మాత లేదా దర్శకుడు హీరోయిన్ ని కొట్టలేదు. దర్శకుడే నిర్మాత చెంప చెల్లుమనిపించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మధ్య వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో వారిద్దరూ కూర్చుని సినిమాకు సంబంధించిన అంశాలు మాట్లాడుకున్నారట.
చర్చలు సీరియస్ గా మారడంతో దర్శకుడు వేగంగా స్పందించి నిర్మాతగారి చెంపచెల్లుమనిపించారట. సదరు దర్శకులుగారు స్వతహాగా కొరియోగ్రాఫర్ కూడా. మీకు ఈపాటికే విషయం అర్థం అయిపోయుంటుంది.


Click it and Unblock the Notifications